Tuesday, December 19, 2006

నా మొదటి బ్లాగు

నమస్కారం,
ఇది నా మొదటి బ్లాగు. నా పేరు పైడిపాటి రవి. నా స్వగ్రామం కనిగిరి, ప్రకాశం జిల్లా.
వ్రత్తి :- సాఫ్టువేరు ఇంజీనీరు.
అభిరుచులు :- తెలుగు కథలు చదవటం(చదవటం మాత్రమే, రాయటం కాదు అని నా మనవి),
సంగీతం వినడం...ఇత్యాది
వీలు ఉన్నపుడు మరిన్ని కబుర్లతో
మీ కనిగిరొడు.

4 comments:

Unknown said...

mastaru, nuvvu naatu patale kadu cinemalu ante kuda irraga...

Unknown said...

Nee site bagu bagu..Memu mariinni kathalu, viseshalu mee site lo chuchedamani talachuchunnam.. Nee fav NTR style lo cheptamani try chesa boss..;)

Anonymous said...

Hi ra Ravi, I appreciate you for creating a blog and decision to write the blog in telugu. Please write what ever you want in the blog. keep up the spirit. I also try to add some content in my blog.

here are my blogs ra.
http://chsrinu.blogspot.com
http://srinuthenerd.blogspot.com

ప్రణీత స్వాతి said...

బ్లాగ్ పేరు బాగుందండీ..మంచి మంచి కబుర్లన్నీ రాసెయ్యండి మరి..!